పనస మగవారికి ఓ వరం.. నిజంగా దివ్య ఫలం..

పనసలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ.

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది. 

బీపీ ఉన్నవారు తప్పనిసరిగా  పనస తొనలు తినాలంటున్నారు డాక్టర్లు.

పనస తొనలను తింటే... కంటి చూపు మెరుగవుతుంది.

పనస పండు చర్మ కణాలను రిపేర్ చేస్తుంది.

పనస వల్ల ముసలితనం త్వరగా రాదు. 

జుట్టు కూడా బాగా  పెరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పసన తొనలు తినాలి.

పనసతొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

దీని వల్ల మగవారు శృంగారంలో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు.