తెల్ల జుట్టును చేతితో  పీకేస్తున్నారా..?.. ఇది మీకోసమే..

మనలో కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది..

ప్రస్తుతం ట్రాఫిక్ కాలుష్యం వల్ల జుట్టు తెల్లగా అయిపోతుంది..

అయితే.. తెల్లజుట్టును కొందరు చేతితో పీకుతుంటారు..

తెల్లజుట్టును పీకేయడంమంచిది కాదని డెర్మటాలజిస్టులు చెబుతుంటారు

జుట్టును పీకేస్తే అదే ప్లేస్ నుంచి రెండు మూడు వెంట్రుకలు వస్తాయి..

కొందరిలో జుట్టు పీకేస్తే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడుతుంది

కొన్నిసార్లు పీకిన ప్రదేశంలో పుండ్ల మాదిరిగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది..

వారానాకి 2,3 సార్లు తలస్నానం చేసి జుట్లును శుభ్రంగా ఉంచుకోవాలి..