పుచ్చకాయలు ఎక్కువగా తింటే పెళ్లయ్యాక ఆ సమస్యలు రావు..

వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ.

రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి.

పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, బీ విటమిన్, కాల్షియంలుంటాయి..

వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటి ఆక్సిడెంట్లు, పొటాషియం, క్లోరిన్, లు కూడా ఉంటాయి..

సమ్మర్‌లో మామిడిపండ్లతోపాటూ... పుచ్చకాయలు కూడా అమ్ముతుంటారు.

పుచ్చకాయలు ఎక్కువగా తింటే అంగస్తంభన సమస్య దూరమౌతుంది..

ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పుచ్చకాయ ముక్కలు తింటే, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది

 కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెతో కలిపి పుచ్చకాయ తింటే మంచిదట.