వినాయక చవితికి స్పెషల్ మోదకాలు.. 

గణేష్ చతుర్థి వేడుకలకు రెండు మూడు రోజులు మాత్రమేఉన్నాయి. 

ప్రజలు గణపతిని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఎన్నిప్రసాదాలు ఉన్న, కుడుములు, మోదకాలు గణేషుడికి ఎంతో ఇష్టం. 

అయితే.. రుచికరమైన మోదక్‌ను ఇలా తయారు చేసుకొవచ్చు..

మోడ్ అంటే సంస్కృత భాషలో ఆనందమని అర్థం..

కాబట్టి మోదకం అంటే ఆనందాన్ని ఇచ్చేవాడని అర్థం..

మోదకంకు బియ్యం పిండి, చక్కెర, బెల్లం, నెయ్యి వాడతారు..

ఇంకా.. గసగసాలు,యాలకులు  కూడా తయారీలో ఉపయోగిస్తారు