రాశీ ఖన్నా అందాల జాతర.. బ్యాక్ లెస్ టాప్‌లో ఘాటుగా పోజులు..

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా...

ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. 

జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది..

తెలుగుతో స్టార్ హీరోలతో నటించినా.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది రాశీ ఖన్నా.. 

దీనికి తోడు ఈ భామ నటించిన సినిమాలు తుస్సుమంటున్నాయి.. దీంతొ ఈ భామకు తెలుగులో అవకాశాలే కరువైయ్యాయి. 

దీంతో  రాశీ ఖన్నా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది..

ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక రాశీ ఖన్నా సినిమాల విషయానికి వస్తే..

తెలుగులో ప్రస్తుతం ఎటువంటీ సినిమాలు లేవు.. అయితే తమిళ్‌లో మాత్రం రెండు సినిమాల్లో నటిస్తోంది..