చిన్న వయసులోనే రిటైర్ అయిన భారత క్రికెటర్లు

క్రికెట్ లో రిటైర్మెంట్ వయసు 37 ఏళ్లు పైమాటగానే ఉంటుంది.

సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు.

అయితే కొందరు భారత ప్లేయర్లు చిన్న వయసులోనే రిటైర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.

1.ప్రగ్యాన్ ఓజా :  34 ఏళ్లు

2. సురేశ్ రైనా : 34 ఏళ్లు. 

3. ప్రవీణ్ కుమార్ : 32 ఏళ్లు

4. సబా కరీం : 33 ఏళ్లు

5. రవి శాస్త్రి : 31 ఏళ్లు