చెప్పులు వదిలి జాగిలానికి ఎస్పీ సెల్యూట్.. ఎందుకంటే..?

కర్ణాటకలోని కోలారు జిల్లాలో అరుదైన పదవీ విరమణ జరిగింది.

ఏకంగా ఎస్పీ  లైకా జాగీలానికి చెప్పులు వదిలీ మరీ వీడ్కోలు చెప్పారు. 

కోలారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 300కు పైగా కేసులలో లైకా పాల్గొంది..

11 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందింది..

కోలార్ డీఏఆర్ విభాగానికి చెందిన క్రైమ్ స్క్వాడ్‌లో లైకా సేవలందించింది..

ఈ సందర్భంగా కుక్కను దేవుడితో సమానమని అన్నారు.

ఎస్పీ ఎం.నారాయణ్ చెప్పులు వదిలి చెప్పులు లేకుండా సెల్యూట్ చేశారు

ఇది సర్వీసు సమయంలో  అధికారుల టీమ్ తో కలిసి సేవలందించింది..