పూల చీరలో పరువాలు ఒలకబోసిన హనీ రోజ్..

హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు..

ఈ మలయాళీ అందం ఇటీవల బాలయ్య హీరోగా వచ్చిన..

‘వీరసింహారెడ్డి’ మూవీలో నటించి మరింత పాపులర్ అయ్యింది.. 

ఆ సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించింది..

ప్రస్తుత తెలుగులో ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక హనీరోజ్ పర్సనల్ విషయానికి వస్తే..

ఈ మలయాళీ కుట్టి కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది.. 

హాని రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది..

వీరసింహారెడ్డి కంటే ముందు తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. 

ఇక తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..