తెలంగాణ రాజకీయాల్లోకి సమంత ఎంట్రీ..

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 

సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించింది. 

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 

అది అలా ఉంటే త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారట.

అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట సమంత..

దీనికి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఇక సమంత నటించిన లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే..

ఆమె తాజాగా విజయ్‌తో ఖుషి అనే సినిమా చేసింది.

Click for more webstories