Jobs: డిగ్రీతో ఆఫీసర్ ఉద్యోగాలు..
నాబార్డ్ గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు.
విజయవంతమైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా నాబార్డ్ కృషి చేస్తోంది.
ఇందుకోసం సమర్థులైన మేనేజర్లతోపాటు, సబ్జెక్టు నిపుణులు అవసరం.
జనరల్ విభాగంలో 77 పోస్టులకు సాధారణ డిగ్రీతోనే పోటీ పడవచ్చు.
రూరల్ డెవలప్మెంట్ కోర్సులు చదువుకున్నవారు ఈ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంది.
పరీక్షకు సంబంధించి సిలబస్ వివరాలు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వాటిని గ్రాడ్యుయేషన్ స్థాయిలో శ్రద్ధగా చదివితే రాణించగలరు.
అన్ని అలవెన్సులతో నెలకు రూ.లక్ష జీతం పొందవచ్చు.
Click for More Web Stories