సల్మాన్ సరసన సమంత.. 

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 

సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించింది. 

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 

అది అలా ఉంటే సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది..

ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌‌తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది సమంత..

కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై..

 విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న సినిమాలో ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్..

ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకానుంది..

ఇక సమంత తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా విజయ్‌తో ఖుషి సినిమా చేసింది..

ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది..