ఎల్ఐసీ ఏజెంట్లకు రూ.5 లక్షలు
ఎల్ఐసీ ఏజెంట్లకు కేంద్ర ప్రభుత్వం వరాలు.
ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితి పెంపు.
రూ.5 లక్షలకు పెరిగిన గ్రాట్యుటీ.
తిరిగి చేరిన ఏజెంట్లకు రెన్యువల్ కమిషన్.
రూ.25,000 నుంచి రూ.1,50,000 మధ్య టర్మ్ ఇన్సూరెన్స్.
13 లక్షల ఎల్ఐసీ ఏజెంట్లకు బెనిఫిట్స్.
ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్.
కుటుంబ పెన్షన్లో యూనిఫామ్ రేట్.
30 శాతం ఫ్యామిలీ పెన్షన్ వర్తింపు.
Palm Leaf
లక్ష మంది ఉద్యోగులకు ప్రయోజనం.
Palm Leaf
ఎల్ఐసీ అతిపెద్ద బీమా రంగ సంస్థ.
Palm Leaf
ఎల్ఐసీలో 27 కోట్లకు పైగా పాలసీలు
ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్