ప్రతి తల్లితండ్రులు తమ బిడ్డను బెస్ట్ స్కూల్ కి పంపాలని కలలు కంటారు

పిల్లల చదువుకోసం భారీగా ఫీజులు కట్టేందుకు కూడా సిద్ధపడతారు

 డెహ్రాడూన్‌ లోని "ది డూన్ స్కూల్" దేశంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల

1935లో ది డూన్ స్కూల్ స్థాపించబడింది

డూన్ స్కూల్ బాలుర ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల 

డూన్ స్కూల్.. 12-18 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలకు ప్రవేశం కల్పిస్తుంది

ఇక్కడ 7, 8 రెండు తరగతులకు మాత్రమే ప్రవేశం లభిస్తుంది

7వ తరగతికి జనవరిలో మరియు 8వ తరగతికి ఏప్రిల్‌లో ప్రవేశం ఉంటుంది.

మీడియా నివేదికల ప్రకారం డూన్ స్కూల్ ఫీజు సంవత్సరానికి రూ. 11,95,000

రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ సహా అనేక మంది ప్రముఖులు ఈ స్కూల్ లో చదువుకున్నారు