ఆ రైళ్ల బదులు వందే భారత్ స్లీపర్

ప్రస్తుతం 25 వందే భారత్ రైళ్ల సేవలు.

త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు.

వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభం.

వందే భారత్ స్లీపర్ రైలులో 16 బోగీలు.

11 ఏసీ 3 టైర్, 4 ఏసీ టూ టైర్, 1 ఫస్ట్ ఏసీ బోగీలు.

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బదులుగా వందే భారత్ స్లీపర్.

ప్రస్తుతం 24 రూట్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

సికింద్రాబాద్-న్యూఢిల్లీ రూట్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్.

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 54 ఏళ్ల ఘన చరిత్ర.

1969 మార్చి 1న తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు.

అక్టోబర్ 31 లోగా వందే సాధారణ్ రైళ్లు.

జనవరి లోగా వందే మెట్రో రైలు.