క్లీంకారకు గ్రాండ్ వెల్కమ్
మెగా ఫ్యామిలీలో మరో మెంబర్ యాడ్ అయింది కదా..
అదేనండీ రామ్ చరణ్- ఉపాసన డాటర్
ఈ చిన్నారికి క్లీంకార అనే పేరు పెట్టుకుంది మెగా ఫ్యామిలీ
క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి
3 నెలల పాటు అమ్మమ్మగారి ఇంట్లో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు మెగా ఇంటికి చేరింది
ఈ మేరకు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది
చిన్నజీయర్ స్వామి వారి స్టూడెంట్స్ వేద మంత్రాలతో క్లీంకారకు వెల్కమ్ చెప్పారు
క్లీంకారతో కలిసి ఈ ఏడాది గణేష్ పండగ చేసుకుంది చిరంజీవి కుటుంబం
ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి
ఉపాసన- రామ్ చరణ్ ఎంతో ఆనందంగా ఉండటం చూడొచ్చు
ఇది కూడా చదవండి: పెళ్ళికి ముందే మెగా ఇంట్లో లావణ్య
మఖానాని ఇలా తినండి డయాబెటిస్‌కి చెక్ పెట్టండి