ఊపిరితిత్తుల్లో ఈ సమస్యలు చాలా డేంజర్
సాధారణంగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది.
అయితే అన్ని అనారోగ్య సమస్యలు ఒకేలా ఉండవు.
ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి.
ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న లక్షణాలే ప్రమాదానికి గురి చేస్తాయి.
ఛాతి నొప్పి నెలా లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బందికరం
శ్వాస తీసుకునేటప్పుడు, దగ్గినప్పుడు ఇబ్బంది ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.
మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
హఠాత్తుగా బరువు తగ్గితే పెద్ద సమస్య అని గుర్తించండి.
ఈ చిన్న లక్షణాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు.
శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఉంటే ఊపిరితిత్తుల సమస్య అని గమనించండి.
దగ్గినప్పుడు రక్తం రావడం ఎనిమిది వారాలు లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉన్నా ఇబ్బంది అని గ్రహించండి.
ఇది కూడా చదవండి: ఈ జ్యూస్ తాగితే మలబద్ధకం ఉండదు.