జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్
జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది.
Cutout
హైదరాబాద్ సహా 8 నగరాల్లో సేవలు.
రూ.599 నుంచి జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్.
రూ.599 ప్లాన్‌తో 30ఎంబీపీస్ వేగం.
రూ.899 ప్లాన్‌తో 100ఎంబీపీస్ వేగం.
Cutout
అన్‌లిమిటెడ్ డేటా, 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్.
రూ.1199 ప్లాన్‌తో 100ఎంబీపీస్ వేగం.
రూ.1499 ప్లాన్‌తో 300ఎంబీపీస్ వేగం.
రూ.2499 ప్లాన్‌తో 500ఎంబీపీస్ వేగం.
రూ.3999 ప్లాన్‌తో 1000ఎంబీపీస్ వేగం.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం యాక్సెస్.
వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టీవ్ రిమోట్ ఉచితం.
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్