రూ.560 EMI... ఈ 5జీ మొబైల్ మీదే
నోకియా జీ42 5జీ సేల్ ప్రారంభం.
6జీబీ+128జీబీ ధర రూ.12,599.
బ్యాంక్ ఆఫర్స్‌తో కొంటే 10 శాతం తగ్గింపు.
రూ.560 ఈఎంఐతో ఈ మొబైల్ సొంతం.
సో పర్పుల్, సో గ్రే కలర్స్.
6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే.
స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్.
వర్చువల్ ర్యామ్‌తో 11జీబీ వరకు ర్యామ్.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్.
50MP ప్రైమరీ + రెండు 2మెగాపిక్సెల్ సెన్సార్స్.
8MP ఫ్రంట్ కెమెరా.
5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఛార్జింగ్ సపోర్ట్.
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్