ఈ చెట్లు ఇంట్లో ఉంటే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే...

మనలో ప్రతి ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. 

అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.. 

వర్షంపడ్డాక చెరువులు, కుంటలు నిండి ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది. 

అప్పుడు పాములు మనన ఇళ్లలోనికి వచ్చి చేరుతుంటాయి. 

కొన్ని పూల మొక్కలు, చెట్లను పాములు ఆకర్షిస్తాయని చెబుతుంటారు..

కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటకూడదు. 

జాస్మిన్ సువాసతోవెదజల్లడంతో పాటు దట్టంగా కూడా ఉంటాయి..

సైప్రస్ - తమ ఇంటి దగ్గర యార్డ్ ఉన్నవారు సైప్రస్ మొక్కను నాటుతారు. 

ఇది అలంకారమైన మొక్క. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. 

దట్టంగా ఉండడం వల్ల పాములు దాక్కుని కీటకాలను వేటాడతాయి.