బొజ్జ గణేషుడికి ద్వాదశ రాశుల వారు నైవేద్యంగా ఏంపెట్టాలంటే..?

మేషం: మేష రాశి వారు గణేషుడికి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. 

వృషభం: వృషభ రాశి వారు  మోదకం సమర్పించాలి. 

మిథునం: మిథున రాశి వారు మోదకాలు సమర్పించాలి.

కర్కాటకం: కర్కాటక రాశి వారు మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి.

సింహం: సింహ రాశి వారు పసుపు బూందీ లడ్డూలను సమర్పించాలి. 

కన్య: కన్యా రాశి వారు నారింజ రంగు లడ్డూలను సమర్పించాలి. 

తుల: తులారాశి వారు మోదకం , రసమలై సమర్పించాలి.

వృశ్చికం: వృశ్చిక రాశి వారు మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి

ధనుస్సు: ధనుస్సు రాశి వారు కుంకుమపువ్వుతో చేసిన ఖీరును సమర్పించాలి. 

మకరం: మకర రాశి వారు  అపరాజిత పుష్పాలతో అలంకరించాలి

కుంభం: శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. 

మీనం: పసుపు రంగులో ఉండే మిఠాయిలను అర్పించాలి..