ప్రపంచం చాలా విశాలమైంది..ఇందులో ఎన్నో అందమైన, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి

వరల్డ్‌లో లెక్కలేనన్ని అందమైన ప్రదేశాల్లో అందానికి కొత్త అర్థాన్ని చెప్పే  అద్భుతమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి

ఐస్‌ల్యాండ్.. హాట్ స్ప్రింగ్‌లు , లావా క్షేత్రాలతో సందర్శించడానికి ఒక చక్కని ప్రదేశం

తప్పని సరిగా చూడాల్సిన ప్రదేశాల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటి

భారతదేశంలోని తాజ్‌మహల్ చారిత్రక నిర్మాణ సౌందర్యానికి ప్రసిద్ధి మాత్రమే కాకుండా ప్రేమకు చిహ్నం

అమెరికాలోని గ్రాండ్ కాన్యన్

ఆస్ట్రేలియాలోని  గ్రేట్ బారియర్ రీఫ్‌..పగడపు దిబ్బలకు ప్రసిద్ది

వాటర్ హౌస్‌లు, సముద్ర తీర ప్రాంతాలు అందమైన ప్రదేశాలకు మాల్దీవులు బెస్ట్ ప్లేస్ ఇటలీలోని వెనిస్

ఇటలీలోని వెనిస్

కెనడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్

జోర్డాన్‌లోని పెట్రా భూమిపై అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి

పెరూలోని మచ్చూ పిచ్చూ