విజయవాడలో రైలు బోగీ రెస్టారెంట్

రైల్ కోచ్ రెస్టారెంట్లు ప్రారంభిస్తున్న రైల్వే.

విజయవాడలో రైలు బోగీలో రెస్టారెంట్.

విజయవాడ డివిజన్‌లో ఇది రెండో రైల్ కోచ్ రెస్టారెంట్.

హల్దీరామ్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కోచ్ రెస్టారెంట్.

హల్దీరామ్స్ సంస్థ నిర్వహిస్తున్న రెస్టారెంట్ ఇది.

ప్రయాణికులు, పర్యాటకుల్ని ఆకర్షించే ప్రయత్నం.

24 గంటల పాటు తెరిచే ఉండే రెస్టారెంట్.

బోగీ లోపల 46 మంది కస్టమర్లు కూర్చోవచ్చు.

బోగీ బయట 64 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ.

Palm Leaf

126 వెరైటీల ఫుడ్ ఐటెమ్స్.

Palm Leaf

స్విగ్గీ, జొమాటో, ఐఆర్‌సీటీసీ ఫుడ్ ఆర్డర్ సర్వీస్.

Palm Leaf

విజయవాడ డివిజన్‌లో మరో మూడు రైల్ కోచ్ రెస్టారెంట్లు.