సూట్‌కేస్ సైజ్ ఇ-స్కూటర్

ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంఛ్ చేసిన హోండా.

సూట్‌కేస్-సైజ్‌లో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌.

హోండా మోటోకంపాక్టో ఇ-స్కూటర్ ధర 995 డాలర్లు.

భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000.

త్వరలో అమెరికాలో అమ్మకాలు.

మోటోకంపాక్టో ఇ-స్కూటర్ బరువు 19 కిలోలు.

ఫోల్డ్ చేసినప్పుడు సైజ్ 28 అంగుళాలు.

ఓపెన్ చేసినప్పుడు సైజ్ 38 అంగుళాలు.

ఇ-స్కూటర్‌లో 6.8Ah బ్యాటరీ.

ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 19 కిమీ ప్రయాణం.

ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం.

గంటకు 24 కిమీ వేగంతో జర్నీ.

Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్