డిప్రెష‌న్ ఒక మాన‌సిక రుగ్మ‌త‌. దీన్నే కుంగుబాటు అని పిలుస్తారు

డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు ఒక్కొక్క‌రిలో ఒక్కోలా క‌నిపిస్తుంటాయి

డిప్రెష‌న్ రోగుల‌ను స్వ‌ల్ప‌,మధ్య‌స్థం,తీవ్రం అనే మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తారు

ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది డిప్రెష‌న్‌లో కూరుకుపోతుంటారు

షారుఖ్‌, దీపికా,ఇలియానా వంటి సెలబ్రిటీస్ కూడా డిప్రెషన్‌కు గురైనట్లు చెప్పారు

డిప్రెషన్ తో చిన్న వయస్సులోనే సూసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్

సిల్క్ స్మిత

ఉదయ్ కిరణ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్

ప్రత్యూష బెనర్జీ

జియా ఖాన్

మీరా ఆంటోని