గణేషుడికి నైవేద్యంగా చికెన్, మటన్, ఫిష్ వెరైటీస్... 

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 

భక్తులు తమ ఇష్టమైన గణేషుడిని భక్తితో కొలుచుకుంటున్నారు..

ప్రత్యేకంగా పూజలు చేసుకుంటు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు.. 

కుడుములు, మోదకాలు, లడ్డులు గణపతికి నైవేద్యంగా పెడుతుంటారు..

వినాయకుడికి నాన్ వెజ్ నైవేద్యం రూపంలో పెట్టిన ఘటన వార్తల్లో నిలిచింది.

ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వందల ఏళ్లుగా ఈ విశిష్ట ఆచారం కొనసాగుతోంది. 

సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది.  

గణేశ ప్రతిష్టపన నద్దో ఇలి వార రెండవ రోజున ఈ సంప్రదాయం చేస్తారు.. 

నాన్ వెజ్ ప్రియులు ఇలి వీక్ కోసమే నెల రోజులు వెయిట్ చేస్తారు..

ఉత్తర కర్ణాటక ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. 

గణేషుడికి రెండోరోజున చికెన్, మటన్, చెపలను నైవేద్యంగా పెడతారు