భరించలేని కడుపు నొప్పా..?.. ఈ ఇంటి చిట్కాలు మీకోసమే..

ప్రస్తుతంన కొందరుకేటుగాళ్లు  ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు.

ఆఖరికి మనం తినే ఆహారం లోనూ ఇది మామూలైపోయింది. 

 దీంతో గ్యాస్టిక్ సమస్యలు, అజీర్తి , లేదా కడుపులో నొప్పి తలెత్తుతున్నాయి.

ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.. 

అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి కడుపు నొప్పిని దూరం చేసుకోవచ్చు.

ఆహారం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బందిపడుతుంటే.. వెంటనే సోంపు నీరు తాగాలి.

ఇందుకోసం ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు కలపి రాత్రంతా వదిలెయ్యాలి.

ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట, నొప్పి ఉంటే బెల్లం తినడం మంచిది. 

మంట  ఎక్కువగా ఉంటే ఎక్కువగా అలోవేరా జ్యూస్ తీసుకోవడం ఉత్తమం.

ముఖ్యంగా మిర్చి, కారంలను ఎక్కువగా వాడటం అవాయిడ్ చేయాలి..

కొందరు కడుపులో మంటగా ఉంటే మజ్జిగా కూడా తాగుతుంటారు..