వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. కారణం ఇదే..!

మనందరం జామకాయలు తింటూ పెరిగిన వాళ్లమే..

జామ కాయలతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.

కొన్ని దేశాల్లో వాటిని చెట్నీ, జ్యూసులు చేసుకుంటుంటారు..

జామపండ్లు జీర్ణక్రియకు, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఎంతో మేలు చేస్తాయి.

జామపండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి

అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో... జామలోనూ అంతే ఉంటుంది.

మన శరీరం విటమిన్ సీ, ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకుంటే... కడుపు ఉబ్బినట్లు అవుతుంది. 

కొంతమంది మూత్రాశయం సమస్య వల్ల మాటిమాటికీ టాయిలెట్‌కి వెళ్తుంటారు

డయాబెటిస్ ఉన్నవారు జామపండ్లను ఎక్కువగా తినకూడదు..

జామ తిన్నాక తప్పనిసరిగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.

పొరపాటున తింటే.. తెల్లారేసరికి జలుబు, దగ్గు వచ్చేలా చెయ్యగలదు. 

ఇది కూడా చదవండి..