అందాల అనసూయ.. ఈ సొగసు చూడతరమా!
గ్లామర్ డోస్లో పీక్స్ రేంజ్కి పోయింది అనసూయ
ఎప్పటికప్పుడు నెటిజన్లను షేక్ చేస్తూ రచ్చ చేస్తోంది
ఆన్ లైన్ మాధ్యమాలపై అనసూయ జబర్దస్తీ కనిపిస్తోంది
ఫ్రంట్ అండ్ బ్యాక్ షో చేస్తూ సెగలు పుట్టిస్తోంది
అందాల జాతరతో స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది అనసూయ
బుల్లితెరకు గ్లామర్ అద్ది ఇప్పుడు సోషల్ మీడియాను వ
ేడెక్కిస్తోంది
జబర్దస్త్ భామగా పాపులర్ అయి ఇప్పుడు వెండితెరపై రాణి
స్తోంది
రంగమ్మత్తగా మరపురాని క్యారెక్టర్ చేసింది అనసూయ
పుష్పలో దాక్షాయణి రోల్ చేసి ప్రేక్షకుల మెప్పు పొంది
ంది
ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీ చేస్తోంది
ఇది కూడా చదవండి
Learn more