ఈ టిప్స్ పాటిస్తే మీ గోర్లు విరగకుండా, అందంగా కన్పిస్తాయి..

గోర్లు అందంగా ఉండాలంటే వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. 

దీని కోసం మీరు గోర్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.. 

గోర్లలో మట్టి, నల్లని పదార్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకొవాలి..

గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుగుతూ ఉండాలి..

 కనీసం వారానికి ఒకసారి మీ గోరు సంరక్షణ దినచర్యపై శ్రద్ధ వహించాలి

 మీరు రోజ్ వాటర్, ఆరెంజ్, శనగపిండి వంటి అనేక వస్తువులను ఉపయోగించవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని పోయాలి.

అందులో మీ వేళ్లను కనీసం 2 నుంచి 4 నిమిషాల పాటు ముంచండి.

ఆతర్వాత టూత్ బ్రష్ సహాయంతో గోళ్లను పూర్తిగా శుభ్రం చేయాలి..

దీంతో గోర్లలోని మలినం ఈజీగా బైటకు వెళ్లిపోతుంది.

ఇప్పుడు క్యూటికల్స్‌ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. 

గోళ్లను అందంగా మార్చడానికి ట్రాన్స్ పరెంట్ రంగుల నెయిల్ పెయింట్‌ను వేయవచ్చు.

ఇది కూడా చదవండి