Arrow

30 దాటితే ఖర్జూరం తినాల్సిందేనట..

Arrow
Running

ఖర్జూరం చాలా మంది ఇష్టంగా తింటారు. స్వీట్లకు బదులు ఖర్జూరం తింటే చాలా మంది సంతృప్తి పొందుతారు

Arrow
Dumbbells
Running

రుచిలో తీపి, ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 

Arrow
Running

రక్తహీనతతో బాధపడే వారికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో 20 -25 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.

Running
Arrow

ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని తీర్చడానికి ఖర్జూరం సహాయపడుతుంది.

Arrow
Running

అంతేకాదు, ఖర్జూరం తీపి చక్కెరకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది ,మలబద్ధకం సమస్యను తొలగిస్తాయి.

Arrow
Dumbbells
Running

జుకు 3 ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా స్థాయిలు పెరుగుతాయి. 

Arrow
Running

శరీరంలోని ఐరన్ లోపం తీరుతుంది ముఖ్యంగా మహిళలు ఖర్జూరం ఎక్కువగా తినాలి దీనివల్ల రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది

Arrow
Running

ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ వృద్ధాప్యంలో శరీరాన్ని ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా కాపాడతాయి

Arrow
Running

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆకస్మిక గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Arrow
Running

ఖర్జూరంలో చాలా పోషకాలు ఉంటాయి తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ ఫలితంగా, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.

Arrow

ఖర్జూరం చాలా రుచికరమైన పండు, ఇందులో ఫ్రక్టోజ్ ,గ్లైసెమిక్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం శరీరానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.

Arrow
Running

ఖర్జూరం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఖర్జూరాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు

Read This- ఈ 5 రకాల నడక మీ జీవిత కాలాన్ని పెంచుతాయి..!