ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరు.. 

ఏఐ ఇల్యూషన్ టూల్‌తో టాలీవుడ్ హీరోలను క్రియేట్ చేశారు కొందరు నెటిజన్స్.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అవేంటో చూద్దాం..

గుంటూరు కారం నుంచి మహేష్ బాబు లుక్..

ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ లుక్..

ఎన్టీఆర్.. 

యానిమల్ నుంచి రణబీర్ కపూర్ లుక్..

లియో నుంచి విజయ్ దళపతి లుక్..

దేవర నుంచి ఎన్టీఆర్.. 

ఖుషి నుంచి పవన్ కళ్యాణ్ లుక్..

సలార్ నుంచి ప్రభాస్ లుక్..

పుష్ప నుంచి అల్లు అర్జున్ లుక్..

ఆర్ ఆర్ ఆర్ నుంచి రామ్ చరణ్ లుక్..

ఇది కూడా చదవండి. విజయ్ రౌడీ బ్రాండ్‌ని అమ్మేస్తున్నారా..