రూ.10 లక్షలతో రూ.52 లక్షలు పొందండిలా
రూ.10 లక్షలతో రూ.52 లక్షలు పొందండిలా
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అదిరే పాలసీ అందిస్తోంది.

గిఫ్ట్ ప్రో పేరుతో సూపర్ డూపర్ పాలసీ అందుబాటులో ఉంచింది.

30 ఏళ్ల వయసులో ఉన్న వారు ఏడాదికి రూ.లక్ష ప్రీమియం చెల్లించాలి.

పదేళ్ల పాటు ప్రీమియం కట్టాలి. పాలసీ టర్మ్ 12 ఏళ్లు.

2023లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 2032 కల్లా ప్రీమియం పేమెంట్ పూర్తి అవుతుంది.
2023లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 2032 కల్లా ప్రీమియం పేమెం
ట్ పూర్తి అవుతుంది.
లైఫ్ కవర్ మాత్రం 12 ఏళ్ల పాటు వర్తిస్తుంది.

మీరు చెల్లించే ప్రీమియం రూ.10 లక్షలు అవుతుంది.

తర్వాత మీకు 2036 నుంచి ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి.

తొలిగా రూ. 80,160 వస్తాయి. తర్వాతి ఏడాది రూ.84,168 వస్తాయి.

ఇలా ఏటా 5 శాతం చొప్పున డబ్బులు పెరుగుతూ వస్తాయి.

30 ఏళ్ల పాటు అంటే 2035 వరకు ఇలా మీరు డబ్బులు పొందొచ్చు.

42వ ఏటా మనీ బ్యాక్ కింద రూ.10.3 లక్షలు ఒకేసారి వస్తాయి.

మీరు రూ.,10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు మొత్తంగా రూ.52 లక్షలు వస్తాయి.
మీరు రూ.,10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు మొత్తంగా రూ.52 లక్షల
ు వస్తాయి.
ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి రోజూ రూ.1366 పొందొచ్చు.. సూపర్ హిట్ పథకం
మరింత చదవండి