విష సర్పం కాటుకు చనిపోని 6 జంతువులు

విష సర్పం కాటుకు చనిపోని 6 జంతువులు

పాము కాటేస్తే ప్రాణం పోవాల్సిందే

ఒక్క కాటుతో శరీరంలోకి  పాము విషం

హనీ బ్యాడ్జర్లేపై పని చేయని పాము విషం

ఉడ్‌ర్యాట్ అనే ఎలుక పాము కాటుకి చావదు

అందుకే ఉడ్‌ర్యాట్‌ని నోటితో మింగుతాయి పాములు

కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్విరెల్‌కు పాము కాటు పడదు

అమెరికా గడ్డి భూముల్లో ఉండే ఉడుత

పాము కాటుకు పంది కూడా చావదు

న్యూరోటాక్సిన్ అనే రసాయనం వల్ల సేఫ్

పాము ఎన్నిసార్లు కాటేసినా చావని ముళ్ల ఉడుత

ఇవి ఐరోపాలో ఎక్కువగా ఉంటాయి

పాము కాటుకు చనిపోని ముంగీస(all photos credit:pexels)

వరల్డ్‌లోనే ఫస్ట్ జైలు ఇప్పుడెలా ఉందంటే