White Frame Corner
White Frame Corner

ఇంట్లో బొద్దింకలతో ఇబ్బందులా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది కిచెన్ లలో తినే పదార్థాలను పాడేస్తుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో బొద్దింకలు, ఈగలు చుట్టు చేరిపోతుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

గ్యాస్ స్టౌవ్ ల కింద, చెత్త బుట్టల కింద బొద్దింకలు కుప్పలుగా ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎంత క్లీన్ చేసిన కూడా అవి చుట్టు చేరిపోతుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

బొద్దింకలను క్లీన్ చేయడానికి అనేక రకాల స్ప్రేలు జల్లుతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా రాత్రిపూట.. బొద్దింకలు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

అవి వదిలేసిన అన్నంను, వ్యర్థపదార్థాలను తింటుంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

బొద్దింకలను  పోగొట్టడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

 సమాన మోతాదులో పంచదార,  బేకింగ్ సోడాను కలిపి ఇంటి మూలల్లో వేయాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

వేప ఆకుల నుండి వేప నూనె కూడా బొద్దింకలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిరకాల స్ప్రేలు చల్లడం వల్ల కూడా బొద్దింకలు లేకుండా చేయవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంట్లో ఆహనం, వెస్టేజ్ ఎక్కడంటే అక్కడ పాడేయటం మానుకోవాలి..

Read This.. గబ్బిలాల నుంచి రోజు వేలల్లో సంపాదన..