రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ ఊరట?

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించబోతోందా?

రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకునుందా?

వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే అవుననే సమాధానం వినిస్తోంది.

ఆర్‌బీఐ కూడా రెపో రేటును స్థిరంగానే కొనసాగించొచ్చు.

2023 ఫిబ్రవరి 8న ఆర్‌బీఐ చివరిగా రెపో రేటును 6.5 శాతానికి పెంచింది.

తర్వాత రెపో రేటును స్థిరంగా కొనసాగించింది.

అక్టోబర్ 4 నుంచి 6 వరకు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ఉంది. 

ఈ మీటింగ్‌లో రెపో రేటు స్థిరంగానే కొనసాగించే ఛాన్స్ ఉంది.

రెపో రేటు స్థిరంగా కొనసాగితే.. అప్పుడు లోన్ తీసుకున్న వారికి ఊరట లభించొచ్చు. 

ఎందుకంటే రుణ రేట్లు కూడా స్థిరంగానే కొనసాగే అవకాశం ఉంటుంది. 

దీని వల్ల రుణ గ్రహీతలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం మళ్లీ ఉండకపోవచ్చు. 

అయితే డిపాజిట్ దారులకు మాత్రం మొండి చేయి అని చెప్పుకోవచ్చు. 

ఆర్‌బీఐ కీలక ప్రకటన.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు