ఎంపీతో పరిణితి చోప్రా పెళ్లి.. ఇవిగో ఫోటోలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాని పెళ్లాడింది పరిణితి చోప్రా

బంధు మిత్రుల సమక్షంలో పరిణితి చోప్రా-  రాఘవ్ చద్ధా వివాహం జరిగింది 

 సెప్టెంబర్ 24 సాయంత్రం 6.30 గంటలకు ఈ జంట ఒక్కటయ్యారు

ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్‌లో ఈ పెళ్లి జరిగింది 

అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక పూర్తయింది 

 ప్రస్తుతం కొత్త జంట పెళ్లి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

 ఈ పెళ్లికి కొద్ది మందికి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారట 

సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ హాజరయ్యారు

ఎంపీ రాఘవ్ చద్దా- పరిణితి చోప్రా మధ్య ప్రేమ లండన్‌లో మొదలైంది

కొన్నేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు

అనసూయ మతిపోగొట్టే ఫొటోస్