వైన్ గ్లాస్‌తో హనీరోజ్ ఫోటోలు వైరల్ 

మద్యం గ్లాస్ ముందు పెట్టుకొని విచారం

లేడీ దేవదాసు స్టైల్‌లో ఫోటోలకు పోజులు 

 స్ట్రాంగ్ బ్యూటీ అంటూ నెటిజన్ల కామెంట్స్ 

హనీరోజ్‌కు మనుసు శాంతి కలగాలని పోస్ట్

ముఖంలో ఆనందం చూడాలనుకున్న ఫ్యాన్స్ 

క్రీమ్‌ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయిన నటి 

క్యాండిల్‌ లైటింగ్‌లో సౌత్ బ్యూటీ హల్‌చల్

బాయ్‌ఫ్రెండ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ 

నటిగా కంటే పబ్లిక్‌ ఫిగర్‌, సెలబ్రిటీగా గుర్తింపు

హాట్, బోల్డ్ ఫోటోషూట్‌లు చేసే మలయాళ భామ

జనవరిలో హనీరోజ్ కొత్త సినిమా ప్రారంభం

ఇన్‌స్టాగ్రామ్‌లో 3.9మిలియన్ ఫాలోవర్స్‌(all photo:instagram)

సొగసుల పరదాలు తెరిచిన శ్రియ