White Frame Corner
White Frame Corner

పైనాపిల్‌‌ పండు వల్ల ఈలాభాలు తెలిస్తే రోజు తింటారు..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది పైనాపిల్ ను ఎక్కువగా తింటుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

సమ్మర్ లో పైనాపిల్ కు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీని గుజ్జుని రసంగా  చేసి ముఖానికి పెట్టుకుంటే అందంగా కన్పిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంలో పనిచేస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది జీర్ణక్రియను సక్రమంగా చేయడంలో సహయపడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

జుట్టు రాలడంను, చుండ్రును పైనాపిల్ నివారిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

పైనాపిల్ గుజ్జును పేస్టు లాగా చేసి గాయా లపై రాస్తే రక్తస్రావం ఆగిపోతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

 పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ఈ రసాన్ని ప్రతిరోజు తాగాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని తగ్గేలా చేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

పైనాపిల్ లో ఆరోగ్యానికి మేలు చేసేఅనేక రకాల పోషకాలు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా ఇవి రాత్రి పూట నిద్రలేమి తనాన్ని నివారిస్తుంది..

Read This: వినాయకుడికి తులసీ దేవీ శాపం..