Black Section Separator
Black Section Separator

వక్కలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

ఆయుర్వేదం ప్రకారం, వక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

వక్కలు ఆయుర్వేద మందుల్లో విలువైన పదార్థం..

వక్కలలో విటమిన్లు B6, C, భాస్వరం, కాల్షియం, రాగి, ఇనుము వంటి ఖనిజాలు..

వక్కల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ట్రావెల్ సిక్‌నెస్‌తో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధం.

3 గ్రాముల వక్కల్లో బెల్లం లేదా పంచదార కలిపి తింటే వికారం తగ్గుతుంది.

 వక్కలు పంటి నొప్పిని మాయం చేస్తాయి.

వక్కలు నమలడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

వక్కలు ఉబ్బరం, అతిసారం (Diarrhea) వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

వక్కలలో ఉన్న ఆంటీఆక్సిడెంట్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేస్తాయి