టీమిండియా ప్రపంచక
ప్ షెడ్యూల్
అక్టోబర్ 5 నుంచి వన్డే మహా స
ంగ్రామం ఆరంభం కానుంది.
వన్డే ప్రపంచకప్ లో మూడోసారి చాంపియన్ గా నిలవాలనే పట్టుదల మీద భారత్ ఉంది.
అక్టోబర్ 8 : భారత్ VS ఆస్ట్రేలియా (వేదిక : చెన్నై)
అక్టోబర్ 11 : భారత్ VS అఫ్గానిస్తాన్ (వేదిక : ఢిల్లీ)
అక్టోబర్ 14 : భారత్ VS పాకిస్తాన్ (వేదిక : అహ్మదాబాద్)
అక్టోబర్ 19 : భారత్ VS బంగ్లాదేశ్ (వేదిక : పుణే)
అక్టోబర్ 22 : భారత్ VS న్యూజిలాండ్ (వేదిక : ధర్మశాల)
అక్టోబర్ 29 : భారత్ VS ఇంగ్లండ్ (వేదిక : లక్నో)
నవంబర్ 2 :
భారత్ VS శ్రీలంక (వేదిక : ముంబై)
నవంబర్ 5 :
భారత్ VS దక్షిణాఫ్రికా (వేదిక : కోల్‌కతా)
నవంబర్ 12 :
భారత్ VS నెదర్లాండ్స్ (వేదిక : బెంగళూరు)
మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అవుతాయి.
ఆరేళ్లలో కేవలం నాలుగు వన్డేలు.. కానీ, ప్రపంచకప్ జట్టులో చోటు.. లక్ అంటే నీదే భయ్యా!
సచిన్ ప్రపంచకప్ రికార్డ్స్.. వీటిని బద్దలు కొట్టం అసాధ్యం