White Frame Corner
White Frame Corner

నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ టిప్స్ మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది గంటల కొద్ది కూర్చొని ఉంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నేళ్లుగా ఇప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో గంటల కొద్ది ల్యాప్ టాప్ కే అతుక్కొని ఉంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో చాలా మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే.. ఆఫీసు పనులు చేస్తున్న కూడా గంటకోసారి విరామం ఇవ్వాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

గంటకోసారి లేచి పదినిముషాలు అటుఇటు నడవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆ తర్వాత తిరిగి తమ పని చేసుకుంటు ఉండాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

పనులు చేసేటప్పుడు ఒక పోశ్చర్ లో కూర్చొకూడదు..

White Frame Corner
White Frame Corner
Arrow

అంతే కాకుండా.. మధ్యలో ల్యాప్ టాప్  పొజిషన్ కూడా మార్చాలి.

White Frame Corner
White Frame Corner
Arrow

చెర్ లో మెత్తగా ఉండేలా సపోర్ట్ పిల్లో ఉంచుకోవాలి.

White Frame Corner
White Frame Corner
Arrow

నడుము మీద స్ట్రెయిన్ పడకుండా జాగ్రత్తలు తీసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

నడుము భాగంలో పెయిన్ కిల్లర్ స్ప్రేను అప్లై చేస్తుండాలి..

Read THis.. పెదాలు అందంగా కన్పించడానికి టిప్స్..