TS Jobs: ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఉద్యోగాలు

టీటీడబ్ల్యూఆర్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక నియామకాలు చేపట్టనున్నారు. 

సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.

ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

4 విభాగాల్లో పోస్టులున్నాయి. 

వాటిలో ఫ్యాషన్ డిజైన్ లెక్చరర్. రెండోది ఇంటీరియర్ డిజైన్ లెక్చరర్స్.

వీటితో పాటు.. ఫొటోగ్రఫీ లెక్చరర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్స్.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. 

ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 

సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10-10-2023.

వివరాలకు https://www.ttwrdcs.ac.in/ సందర్శించండి.