White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది ఉన్నత చదువులు చదవుకుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner

కానీ కొందరికి చదువుకు తగ్గ ఉద్యోగాలు మాత్రంరావు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరికి మాత్రం ఉద్యోగాలు వచ్చిన సాటిస్ ఫై ఉండదు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో కొందరికి బిజినెస్ ఐడియాలు చేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి ఇద్దరు స్నేహితులు స్టోరీ వైరల్ గా మారింది..

White Frame Corner
White Frame Corner
Arrow

జార్ఖండ్ లో ఇద్దరు యువకుడు చదువు పూర్తి చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఒకరు ఎంఏ చేయగా మరోకరు ఎంబీఏ చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వీరికి సరైన జాబ్ రాకపోవడంతో పిజ్జా బిజినెస్ స్టార్ట్ చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం యువతలో పిజ్జాకు ఉన్న డిమాండ్ అందరికి తెలిసిందే..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో బడా చౌక్‌లోని కుల్హర్ లో పిజ్జా బిజినెస్ ను ప్రారంభించారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో దిమ్మతిరిగే ప్రాఫిట్స్ లను సంపాదిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈస్టాల్ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ లభించేటెస్టీ పిజ్జాకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది..

Read THis.. ఎర్రబియ్యంతో కలిగే హెల్త్ బెనిఫిట్స్  ఇవే..