White Frame Corner
White Frame Corner
తేనెటీగలు కుడితే ఏంచేయాలో తెలుసా..?
Arrow
White Frame Corner
White Frame Corner
కొన్నిసార్లు మనం చెట్లు, గుట్టుల దగ్గరకు వెళ్తుంటాం..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
అప్పుడు ఒక్కసారిగా తేనెటీగలు దాడులు చేస్తుంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
వీటి గుంపులు ముఖం, ఒళ్లంతా కుట్టేస్తుంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
మనకు వెంటనే భరించలని నొప్పి ఎర్రటి దద్దుర్లు వస్తాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు తేనె టీగ గాయపర్చిన భాగంలో తేనెను పూస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అదే విధంగా పేస్ట్ ను కూడా దద్దుర్లు ఉన్న చోట పెడతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
వంట సోడా కూడా తేనె విషాన్ని తొలగిస్తుందంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఉల్లిపాయ కూడా తేనె టీగల నొప్పిని దూరం చేస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
మొదట తేనెటీగలు కుట్టిన చోట ముల్లు ఉంటే తీసేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
వేడినీళ్లతో అక్కడ అంతా శుభ్రంగా కడిగేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆ తర్వాత ఐస్ ను కాసేపు మంటగా ఉన్నచోట పెట్టాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి సూదీ మందు ఇప్పించుకోవాలి..
Read THis.. గణేషుడి నిమజ్జనంరోజు పాండవులు ఏంచేశారంటే..?
గణేషుడి నిమజ్జనంరోజు పాండవులు ఏంచేశారంటే..?