White Frame Corner
White Frame Corner
వావ్.. .. జైల్లో టెస్టీ బాహుబలీ బర్గర్.. ధర ఎంతంటే..?
Arrow
White Frame Corner
White Frame Corner
చాలా మంది యువత బర్గర్ లను ఎంతో ఇష్టంగా తింటారు..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక వీకెంట్ వచ్చిందంటే చాలు పిజ్జాలు, బర్గర్ లు తినేస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఫ్రెండ్స్, మీటింగ్ లు ఏమున్న కూడా జంక్ ఫుడ్ లకు ప్రయారిటీ ఇస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ఆహార ప్రియులకు చాలా ప్రసిద్ధి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ కాజెల్ కేఫ్ అక్కడ స్పెషల్ గా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ లభించే ఫుడ్ ఐటమ్స్ ఎంతో రుచికరమైనవి.
White Frame Corner
White Frame Corner
Arrow
బాహుబలి బర్గర్ ఆఫ్ జైల్ కేఫ్ ఇక్కడ అత్యంత ప్రసిద్ధ వంటకం.
White Frame Corner
White Frame Corner
Arrow
కేవలం 177 రూపాయలకే లభించే ట్రిపుల్ లేయర్ లో లభిస్తుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
దీన్ని తినేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రత్యేకంగా వస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఇది తినడానికి కనీసం ఇద్దరు వ్యక్తులు కడుపు నిండా తింటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ కేఫ్ అచ్చం జైలు మాదిరిగా సెటప్ చేయబడి ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ కేఫ్‌ను జూలైలో ప్రారంభించినట్లు జైల్ కేఫ్‌కు చెందిన రిషి చెప్పారు.
Read THis.. మబ్బుల్లో మనవడికి బామ్మ ఇచ్చిన సర్ ప్రైజ్ ఇదే..
మబ్బుల్లో మనవడికి బామ్మ ఇచ్చిన సర్ ప్రైజ్ ఇదే..