White Frame Corner
White Frame Corner
ఈ సేవలు పొందాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ..
Arrow
White Frame Corner
White Frame Corner
జనన-మరణ నమోదు సవరణ చట్టం 2023 అమల్లోకి వచ్చేసింది..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
దేశ వ్యాప్తంగా తప్పకుండా అమలు చేయాలని నిర్ణయం..
White Frame Corner
White Frame Corner
Arrow
గతంలో బర్త్ సర్టిఫికేలు తీసుకొవడంలోపెద్దగా ఆసక్తి చూపించని ప్రజలు..
White Frame Corner
White Frame Corner
Arrow
తాజాగా, కేంద్రం నిర్ణయంతో ప్రజలు అలర్ట్ అయ్యారు..
White Frame Corner
White Frame Corner
Arrow
పాన్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ..
White Frame Corner
White Frame Corner
Arrow
ఓటర్ జాబితా,పాస్ పోర్టులు కావాలంటే దీన్ని తప్పనిసరి జతపర్చాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
రాష్ట్ర స్థాయి డేటాబేస్ను తయారీలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
గతంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లలో బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు..
White Frame Corner
White Frame Corner
Arrow
,కానీ ఇప్పుడు మాత్రం అది అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది.
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ కొత్త మార్పు ప్రజల్లోకి చేరిన ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
యూపీలోని మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలు అప్లికేషన్ లు చేసుకున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
గతంతో పోలిస్తే ప్రస్తుతం భారీగా అప్లికేషన్ ల సంఖ్య పెరిగింది..
Read THis.. గార్బా డ్యాన్స్ చేస్తున్నారా.. ?.. ఇది మీకోసమే..
ఈ సేవలు పొందాలంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ..