White Frame Corner
White Frame Corner

ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా..?.. మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలామందికి లేవగానే టీ, కాఫీ లేనిదే రోజు మొదలవదు.

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

 టీ తాగకపోతే ఏదో అయిపోయిందన్నట్లు ఫీల్‌ అవుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే ఎసిడిక్‌ సమతుల్యత దెబ్బతింటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

టీ,  కాఫీలు..నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయాన్నే టీ తాగితే రిఫ్రెష్‌గా ఉంటుందనుకుంటారు చాలామంది

White Frame Corner
White Frame Corner
Arrow

పొద్దున్నే  తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్య వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

గ్యాస్‌ వంటి సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురౌతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

నోట్లోని చెడు బాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పంటి ఎనామిల్‌ దెబ్బతింటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్‌ మోతాదు పెరుగుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఒక కప్పు టీలో దాదాపు 11 నుండి 61 మిల్లీగ్రాముల కెఫిన్‌ ఉంటుందట.

White Frame Corner
White Frame Corner
Arrow

టిఫిన్‌ తిన్న గంట తర్వాత టీ తాగడం మంచిదని నిపుణుల సూచన

Read THis.. వావ్.. పిల్లికి గ్రాండ్ గా సీమంతం వేడుకలు..