White Frame Corner
White Frame Corner

పిల్లికి వేడుకగా సీమంతం.. ఎక్కడంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది కుక్కలు, పిల్లులను ఇష్టంతో పెంచుకుంటారు

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

వీటిని తమ ఓనర్స్ ఇంట్లో వాళ్లలాగానే చూసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

రోజు మంచి ఫుడ్ ఇచ్చి, వాకింగ్ లకు తీసుకెళ్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కలు, పిల్లులు కూడా తమ యజమానుల పట్ల విశ్వాసంతో ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

తమ యజమాని కన్పించకపోతే ఫుడ్ తినేయడం మానేస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

తమిళనాడులోని తిరుమంగళంలో ఇదే జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

కురుస్వామి, నాగలక్ష్మి దంపతులు వాకింగ్ చేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వీరికి రెండేళ్ల క్రితం రోడ్డుమీద గాయపడ్డ పిల్లి దొరికింది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి రోజీ అని పేరు పెట్టారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇటీవల అది ప్రెగ్నెంట్ కావడంతో దానికి సీమంతం చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పిల్లికి నచ్చిన వెరైటీస్ చేసి, తమ ప్రేమను చాటుకున్నారు

Read THis.. కళ్లకు గంతలు కట్టుకుని నడుస్తున్న మహిళ...