ఒక్క పాము కూడా లేని ఐదు దేశాలు..

మనదేశంలో ఎక్కడికి వెళ్లినా పాములు కనిపిస్తాయి.

ఇతర దేశాల్లో కూడా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములు కనిపిస్తాయి.

అయితే, ఒక్క పాము కూడా లేని దేశాలు కొన్ని ఉన్నాయి. 

అవును మీరు ఇది కచ్చితంగా నమ్మాల్సిందే. 

ఐర్లాండ్ లో ఒక్క పాము కూడా కనిపించదు.

న్యూజిలాండ్ లో కూడా ఒక్క పాము కనిపించదు.

పాములు లేని దేశాల జాబితాలో నార్వే కూడా ఉంది.

ఐస్ లాండ్ లో కూడా ఒక్క పాము కనిపించదు. 

గ్రీన్ ల్యాండ్ దేశంలో కూడా పాములు కనిపించవు.

మొత్తంగా ఐదు దేశాలలో ఒక్కటంటే ఒక్క పాము కూడా కనిపించదు. 

ఈ దేశాల్లో పాములు జీవించేందుకు అనుకూలమైన వాతావరణం లేదు.