White Frame Corner
White Frame Corner
రోజూ చపాతి తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే...
Arrow
White Frame Corner
White Frame Corner
మనలో చాలా మంది చపాతిని ఎంతో ఇష్టంతో తింటారు..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరు ఉదయాన్నే టిఫిన్ లాగా చపాతిలను లాగించేస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ముఖ్యంగా షుగర్ పెషెంట్ లు ఎక్కువగా రోటీలను తింటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
రోటిలో విటమిన్ బి, ఈ, మినరల్స్, కాపర్, జింక్ లుంటాయంట..
White Frame Corner
White Frame Corner
Arrow
చపాతిలు తినడం వల్ల అధిక బరువును నివారించుకోవచ్చు..
White Frame Corner
White Frame Corner
Arrow
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోజుకి సరిపడా శక్తి ఉంటుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్, బీపీ కంట్రోల్‌లో ఉంటాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
చపాతీలు రోజు తింటే ఎక్కువగా ఆకలి వేయదు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
జొన్నరోటీ రోజు తింటే శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేలా చేస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
రోటీ లోని విటమన్లు, మినరల్స్ జీవక్రియ చర్యలను వేగవంతం చేస్తాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం చపాతి తింటే తొందరగా అరగదు..
Read THis.. బ్లాక్ క్యారెట్ తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
బ్లాక్ క్యారెట్ తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
Opening
https://telugu.news18.com/photogallery/trending/gujarat-life-style-punjab-university-developed-yellow-and-black-carrot-varieties-its-benefits-pah-2230608.html
Click GIF